: ఆమాత్రం చేయలేకపోతే నేను రాజకీయాల్లో ఉండి ఏం లాభం?: కేవీపీ


రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో, అసెంబ్లీలో ఏడ్చారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తనకు ఆ పరిస్థితే ఉత్పన్నం కాదని గాంభీర్యం ప్రదర్శించారు. ప్రస్తుత అసెంబ్లీలో కనీసం 37 మంది ఎమ్మెల్యేలను కూడా సంపాదించుకోలేకపోతే, తాను రాజకీయాల్లో ఉండి ఏం లాభమని ఎదురు ప్రశ్న వేశారు. తాను రాజ్యసభ ఎన్నికలలో గెలుపొందడం ఖాయమని తెలిపారు.

  • Loading...

More Telugu News