: ప్రారంభమైన శాసనసభ.. మహాత్ముడికి నివాళి..


వాయిదా అనంతరం శాసనసభ పున:ప్రారంభమైంది. బాపూ వర్ధంతి సందర్భంగా, మహాత్మాగాంధీకి సభ నివాళి అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం స్పీకర్ నాదెండ్ల సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News