: ముగిసిన సీమాంధ్ర ఎమ్మెల్యేల భేటీ.. ఓటింగ్ కు పట్టుబట్టాలని నిర్ణయం


శాసనసభ కమిటీ హాలులో సీమాంధ్ర ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. టీబిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ క్రమంలో తెలంగాణ సభ్యులు అడ్డుకుంటే, వారిని ఎదుర్కోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

  • Loading...

More Telugu News