: ఏ క్షణంలోనైనా ఘర్షణ వాతావరణం తలెత్తవచ్చు: ఇంటలిజెన్స్


టీబిల్లుపై చర్చకు చివరి రోజు కావడంతో... ఏ క్షణంలోనైనా ఘర్షణ వాతావరణం తలెత్తవచ్చని, శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ దగ్గర భద్రతాదళాలను భారీగా మోహరింపజేశారు. మార్షల్స్ కూడా భారీగా మోహరించారు. ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా, ఆందోళనకరంగా ఉంది. ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్షనేతలపై భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయిని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News