శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులు ప్రెస్ గ్యాలరీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. లాబీ పాసులున్నా వీరిని అనుమతించడం లేదు.