: వరంగల్, యాదవ్ నగర్ లో పార్కింగ్ చేసిన 7 ప్రైవేటు బస్సులు దగ్ధం
వరంగల్ యాదవ్ నగర్ లో పార్కింగ్ చేసిన ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న బస్సులకు మంటలు వ్యాపించడంతో మురళీ కృష్ణ ట్రావెల్స్ కు చెందిన 7 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.