: సమైక్యవాదులు రేపు బంద్ పాటించాలని పయ్యావుల పిలుపు


సమైక్యవాదులు రేపు బంద్ పాటించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శాసనసభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన పయ్యావుల, పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు. బిల్లుపై ఓటింగు కోసం డిమాండుతో శాసనసభలో బైఠాయించామని తెలిపారు. ప్రజల కోసం ఎవరితోనైనా సరే పది మాటలు అనిపించుకునేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News