: స్వత్రంత్ర అభ్యర్ధుల కోసం వైఎస్సార్సీపీ మద్దతు కోరిన జేసీ!


రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు ఆదాల ప్రభాకర్, చైతన్య రాజుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో వారు ఇతరులను ఆశ్రయిస్తున్నారు. దాంతో, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మద్దతు కోరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News