: సికింద్రాబాదు చిలకలగూడలో దారుణం


సికింద్రాబాదులోని చిలకలగూడలో ఇవాళ (బుధవారం) దారుణ ఘటన జరిగింది. చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ లో నివసిస్తున్న యువతిపై నలుగురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఆ యువతి ప్రతిఘటించడంతో వారు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News