: చైతన్యరాజు, ఆదాల నామినేషన్లు ఆమోదం


రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు సక్రమమేనని రిటర్నింగ్ అధికారి సదారాం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు. భాస్కర్ మినహా మిగిలిన వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.

  • Loading...

More Telugu News