బడ్జెట్ లో ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభనాగిరెడ్డి విమర్శించారు. ఇది సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే బడ్జెట్ అని ఆమె శాసనసభలో వ్యాఖ్యానించారు.