వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలన్న మంత్రి గీతారెడ్డి అభ్యర్థనపై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.