: విశాఖలో వివాహితపై సామూహిక అత్యాచారం


కఠిన చట్టాలు అమలు చేస్తున్నా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖలో వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని పెందుర్తిలో పోలీసులమని చెప్పి వివాహితను ఆగంతుకులు తీసుకెళ్లారు. ఆపై బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో వారు ఆటోడ్రైవర్లని తెలిసింది. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News