: స్పీకర్ తో సీమాంధ్ర మంత్రులు భేటీ
స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. సెక్షన్ 77 కింద బిల్లుపై ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్ ను మంత్రులు కోరారు. రాష్ట్రపతి నుంచి శాసనసభకు వచ్చిన బిల్లు సరిగా లేదని, తిరిగి దాన్ని కేంద్రానికి పంపాలంటూ మూడు రోజుల కిందట సీఎం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.