: ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న యువకుడు
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోని వక్ఫ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని ఓ యువకుడు అడ్డుకున్నాడు. యూపీఏ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా అమలు కాలేదంటూ ప్రధాని ప్రసంగం అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.