: స్పీకర్ కు అఫిడవిట్లు సమర్పించిన ముఖ్యమంత్రి, మంత్రులు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు అఫిడవిట్లు సమర్పించారు. మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, బాలరాజు మినహా సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ కు అఫిడవిట్లు అందజేశారు.