: జోధ్ పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుజరాత్ లోని జోధ్ పూర్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ సమన్లు పంపటంతో.. కోర్టుకు హాజరైన సల్మాన్ వాంగ్మూలాన్ని ఈ రోజు రికార్డు చేయనున్నారు. 1998లో కన్ కాని గ్రామంలో జింకలను వేటాడేందుకు ప్రయత్నించారంటూ సల్మాన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆయనపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదవడంతో అప్పటినుంచి విచారణ జరుగుతోంది.