: 11 మంది సీపీఎం నాయకులకు జరిమానా
పదకొండుమంది సీపీఎం నాయకులకు కర్నూలు స్థానిక కోర్టు రూ.10,500 జరిమానా విధించింది. 2004 సెప్టెంబర్ లో నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల గదిలోకి దూసుకెళ్లిన వ్యవహారంలో వారిపై కేసు నమోదైంది. దాంతో, ఈ రోజు వారికి న్యాయస్థానం జరిమాన విధిస్తున్నట్లు తెలిపింది.