: ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే ఏం చేయాలి?: రిటర్నింగ్ అధికారి


రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థికి ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తే ఏం చేయాలో తెలపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాం కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను సంప్రదించి చెబుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆయనకు సమాధానిమిచ్చినట్టు సమాచారం. కాగా, పలువురు ఎమ్మెల్యేలు రెబెల్ అభ్యర్థులకు తమ మద్దతును ఉపసంహరించుకుంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాంకు లేఖలు ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News