: కేంద్ర మంత్రి పదవికి షెల్జా రాజీనామా 28-01-2014 Tue 17:26 | కేంద్ర మంత్రి పదవికి షెల్జా రాజీనామా చేశారు. హర్యానాకు చెందిన కుమారి షెల్జాను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పని చేసేందుకు రాజీనామా చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.