: తప్పుకోండి..లేదా ఆదాయపన్ను శాఖతో దాడులు చేయిస్తాం: రెబల్స్ కు బెదిరింపులు


రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి అధికార పార్టీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. వేసిన నామినేషన్లు వెనక్కి తీసుకోకుంటే ఆదాయపు పన్ను శాఖతో దాడులు చేయిస్తామని, అక్కడితోనే అంతా అయిపోదని, మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నామినేషన్లు వేసిన వారితోనే ఈ బెదిరింపులు ఆగిపోవడం లేదు. వారికి మద్దతిచ్చిన వారు కూడా ఈ రకమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News