: సహారా సుబ్రతారాయ్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు


విదేశాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సహారా గ్రూప్ అధిపతి సుబ్రతారాయ్ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, సెబీ కోరిన సమాచారం పూర్తిగా అందజేసిన తరువాతే పిటిషన్ ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News