: నామినేషన్ వరకే నా బాధ్యత.. రెబల్స్ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది: టీఎస్సార్
ముగ్గురు రాజ్యసభ సభ్యులు మాత్రమే గెలిచే బలం కాంగ్రెస్ కు ఉందని... అందుకే పార్టీ అధిష్ఠానం ముగ్గురు అభ్యర్థులనే బరిలోకి దింపిందని టీఎస్సార్ (టి. సుబ్బరామిరెడ్డి) చెప్పారు. నామినేషన్ దాఖలు చేయడం వరకే తన బాధ్యత అని తెలిపారు. రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని అన్నారు.