: టీడీపీ అభ్యర్థికి జేపీ మద్దతు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, లోక్ సత్తా చేయి కలిపాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థికి మద్దతివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు లోక్ సత్తా అధ్యక్షుడు జేపీని కోరారు. దీనికి బదులుగా మద్దతిస్తామని చంద్రబాబుకు జేపీ హామీ ఇచ్చారు.