: రాష్ట్ర చరిత్రలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్


ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతల హర్షధ్వానాల నడుమ వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. తొలిసారిగా తనకు అవకాశం దక్కటంపై కన్నా సంతోషం వెలిబుచ్చుతూ తన బడ్జెట్ వివరాలు వెల్లడిస్తున్నారు.

  • Loading...

More Telugu News