: కాసేపట్లో బీఏసీ సమావేశం
మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వడం, ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేల ఆందోళనలతో గత రెండు రోజులుగా సభ కొనసాగలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కాసేపట్లో బీఏసీ భేటీ జరగనుంది.