: ముఖ్యమంత్రితో భేటీ అయిన ఏఐసీసీ ప్రతినిధులు
సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధులు కుంతియా, తిరునావక్కరుసులు భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలైన రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రెబల్ అభ్యర్థుల తీరు, శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ వంటి విషయాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.