: కారులో వచ్చి.. రూ.7 కోట్లను తన్నుకుపోయారు


దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం భారీ దోపిడీ జరిగింది. లజపతి నగర్ లో హోండా కారు నుంచి దుండగులు 7 కోట్ల రూపాయల నగదును గద్దల్లా తన్నుకుపోయారు. ఒక వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అంత మొత్తాన్ని తన హోండా సిటీ కారులో పెట్టుకుని వెళుతుంగా.. వాగన్ ఆర్ కారులో వచ్చిన దుండగులు.. అడ్డగించి దోచుకుపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News