: ముఖ్యమంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యులు


రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, ఎంఎ ఖాన్ లు అసెంబ్లీ ఛాంబర్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

  • Loading...

More Telugu News