: లేడీ డాన్ ఫరాఖాన్ కు తీవ్ర గాయాలు
జంట నగరాల్లో పేరుమోసిన లేడీ డాన్ ఫరాఖాన్ కు ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ చర్లపల్లిలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఫరాను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.