: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేకే
మొట్టమొదటి సారిగా రాజ్యసభ బరిలోకి టీఆర్ఎస్ అడుగుపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు (కేకే) నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, సీపీఐ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.