: ఆసీస్ 8వ వికెట్ ఫట్


మోహాలీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 8వ వికెట్ కోల్పోయింది. సిడిల్ ను ఓజా పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 160/8. స్టార్క్, హడ్డిన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News