: రాజ్యసభలో మావారికి అవకాశం ఇవ్వండి.. బాలరాజు, కొండ్రు, డొక్కా విజ్ఞప్తి


ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరికైనా రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు బాలరాజు, కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాదులో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను మంత్రులు కలిశారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల్లో తమ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News