: శాఖల వారీగా నిధుల కేటాయింపులు


బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. వివిధ శాఖలు, కార్యక్రమాల కోసం చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.  
జలయజ్ఞం 13800 కోట్లు
నీటి పారుదల 22895
మహిళా శిశు సంక్షేమం 2712
గృహ నిర్మాణ శాఖకు 2376
విద్యుత్ శాఖకు 7117
మైనారిటీ సంక్షేమం 1027
పౌరసరఫరాల శాఖ 3231
యువజన సేవలు 280
పర్యాటక 163
వికలాంగుల సంక్షేమం 73
రోడ్డు రవణా 7117
వైద్య ఆరోగ్య 6481
సమగ్ర గ్రామీణాభివద్ది11220
గిరిజన సంక్షేమం 2126
ఎస్టీ సబ్ ప్లాన్ 3686
ఎస్సీ సబ్ ప్లాన్ 8500
శాంతి భద్రతలకు 5386
పట్టణాభివృద్ధి  6770
ఐటీ శాఖకు 207 కోట్లు
బీసీ సంక్షేమం 4027
సాంఘీక సంక్షేమం 4122 కోట్లు
సాంస్కృతిక పండగల నిర్వహణకు 25కోట్లు
సాంస్కృతిక రంగానికి 69కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 1120
మౌలిక సదుపాయాల కల్పనకు 180కోట్లు
పాఠశాల విద్యకు 16990 కోట్లు
ఉన్నత విద్యకు 4082 కోట్లు కేటాయించారు. 

  • Loading...

More Telugu News