: శ్రీకాకుళంలో 'సిక్కోలు సంబరాలు'


శ్రీకాకుళంలోని బ్లూ ఎర్త్ హోటల్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో 'సిక్కోలు సంబరాలు' ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న మహిళలు తమదైన సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఉత్సవాల్లో వారు చేసిన నృత్యాలు వీక్షకులను అలరించాయి.

  • Loading...

More Telugu News