: 1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
2013-14 బడ్జెట్ ను 1,61,348 కోట్ల అంచనాతో ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్టారు.
-ప్రణాళిక వ్యయం రూ.59,422 కోట్లు
-ప్రణాళికేతర వ్యయం రూ.1,01,926 కోట్లు
- రెవిన్యూ మిగులు రూ.1023 కోట్లు
-ద్రవ్యలోటు రూ.24,487 కోట్లు