: ఎస్సీ, బీసీ విద్యార్థులకు 'రాజీవ్ దీవెన'


ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన తాజా బడ్జెట్ లో బీసీ, ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక మీదట `రాజీవ్ దీవెన` పథకం పేరిట ఉపకారవేతనాలు అందిస్తామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో దాదాపు 3లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆనం వెల్లడించారు. 

  • Loading...

More Telugu News