: సచివాలయంలో సమైక్య దీక్ష భగ్నం


సచివాలయంలో సమైక్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతేకాకుండా, సీమాంధ్ర ఉద్యోగుల అధ్యక్షురాలు వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ బిల్లును వెనక్కి తిప్పి పంపాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్ష చేపట్టారు. అయితే, సచివాలయ పరిధిలో దీక్షలు నిషిద్దమని పేర్కొంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు.

  • Loading...

More Telugu News