: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
రాజ్యసభకు పంపే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎమ్.ఎ.ఖాన్, కొప్పల రాజులను కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇవాళ (సోమవారం) ప్రకటించింది. ఇదిలా వుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు తిరుగుబాటు అభ్యర్థులు కూడా పోటీ చేసే ఆలోచనలో వున్నారు.