: అసెంబ్లీలో మొదలైన బడ్జెట్ ప్రసంగం


అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2013-14 వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. అంతకుముందే బడ్జెట్ ప్రతులను సభ్యులకు పంపిణీ చేశారు. ఆర్ధిక మంత్రిగా ఆనం మూడోసారి శాసనసభలో బడ్జెట్ ను పెడుతున్నారు.

  • Loading...

More Telugu News