: తిరస్కార తీర్మానాన్ని అనుమతించకండి: స్పీకర్ కు టీమంత్రుల లేఖ


టీబిల్లును తిరస్కరించి వెనక్కు తిప్పి పంపాలంటూ సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసును అనుమతించరాదని కోరుతూ... టీమంత్రులు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములైనప్పటికీ ముఖ్యమంత్రి తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పరిగణించకుండా, సభ్యులు ఇచ్చిన నోటీసుగానే భావించాలని కోరారు.

  • Loading...

More Telugu News