: మరో వికెట్ ను కోల్పోయిన ఆసీస్
మోహాలీలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 117 పరుగులకే నాలుగో వికెట్ నూ కోల్పోయింది. 75/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్, ఓజా బౌలింగులో మరో వికెట్ ను నష్ట పోయింది. లియాస్(18) వికెట్ ను భారత బౌలర్ ఓజా తీసుకున్నాడు.