: సీఎం ప్రతి మాటలో, అడుగులో కుట్ర ఉంది: చీఫ్ విప్ గండ్ర
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసే ప్రతి అడుగులోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ కుట్ర దాగి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.