: సీఎం మాట మార్చారు: మోత్కుపల్లి
రాష్ట్ర విభజన అంశంపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట మార్చడం శోచనీయమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీఎం తన తీరు మార్చుకోవాలని సూచించారు.