: దేశ భద్రత, విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి: అద్వానీ


దేశ భద్రత అన్ని అంశాల కంటే కీలకమైనదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్య రంగాలపై కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో దృష్టి సారించాలని సూచించారు. బీజేపీ మరో నేత అరుణ్ జైట్లీ మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసను తక్షణం అరికట్టే చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News