: వచ్చే నెల తెలంగాణ ఏర్పడుతుంది: జానారెడ్డి


వచ్చే నెల పూర్తయ్యే సరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి రాలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రాంత ప్రజల ఆంకాంక్షను ప్రతిబింబించారని అన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించుకోవాలో తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News