: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో నాదల్ పై వావ్రింకా సంచలన విజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను వావ్రింకా గెలుచుకుని సంచలనం సృష్టించాడు. ఎలాంటి అంచనాలు లేని వావ్రింకా టైటిల్ పోరులో రఫెల్ నాదల్ పై 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. స్విట్జర్లాండ్ కు చెందిన వావ్రింకాకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.