: పొన్నాల నివాసంలో తెలంగాణ నేతల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపభూయిష్టమైన బిల్లును తిప్పి పంపాలంటూ స్పీకర్ కు నోటీసిచ్చిన నేపథ్యంలో.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ప్రాంత నేతలు మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం జరుగనున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నారు. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రి జానారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News