: నూలుపోగు లేకుండా యోగా సాధాన... ఇదో కొత్త యోగా... బహు క్రేజీ!


అమెరికాలో యోగా ప్రాముఖ్యత బాగా పెరిగింది. మొన్నటి వరకు వెస్ట్రన్ డ్యాన్స్ వెంట వేలం వెర్రిగా పరిగెత్తిన అక్కడి యువత ఇప్పుడు యోగాపై మోజు పడుతోంది. న్యూయార్క్ లో దీనికి మరింత ఆదరణ ఉంది. ఈ మోజును డబ్బు చేసుకునేందుకు యోగా సెంటర్ల యజమానులు కొత్త కొత్త యోగా పద్ధతులను అక్కడి యువతకు పరిచయం చేస్తున్నాయి.

తాజగా అక్కడ పాప్యులర్ అవుతున్న యోగా పేరు 'కో-ఎడ్ నేకెడ్ యోగా'(స్త్రీ, పురుష నగ్నయోగా). ఈ యోగాకి అక్కడ చాలా ఆదరణ ఉంది. దీనికి బోల్డ్ అండ్ అంప్ అని నామకరణం కూడా చేశారు. ఈ కోర్సులో జాయినైనవారు ఆడైనా, మగైనా వలువలు వదిలేసి యోగా చేయాలి. ఈ యోగా వల్ల శరీరం సౌకర్యవంతంగా ఉండి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అక్కడి యోగా నిర్వాహకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News