: అమెరికాలో షాపింగ్ మాల్ లో కాల్పులు.. ఇద్దరి మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కొలంబియాలోని ఒక షాపింగ్ మాల్ లోకి నిన్న దుండగుడు ప్రవేశించి కాల్పులు జరపగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగుడు తనను కూడా కాల్చుకున్నాడు.